Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

బిగ్ స్టోరీ: ఏపీ భారీ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బిగ్ స్టోరీ: ఏపీ భారీ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
మమ్మల్ని అనుసరించండి :

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏపీలో రూ. 45,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.