ఉద్యోగులకు కార్లు గిఫ్ట్!
ఒక కంపెనీ ఎదగాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. ఆ సంస్థ అభివృద్ధి కోసం కష్టపడే ఉద్యోగులు, వారి అంకితభావం కూడా చాలా ముఖ్యం. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారికి తగిన గౌరవం ఇచ్చినప్పుడే.. ఆ సంస్థ మరింత బలంగా ఎదుగుతుంది. ఇప్పుడు సిలై సంస్థ కూడా ఇదే విషయాన్ని తన చర్యల ద్వారా చూపించింది. సిలై సంస్థ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయేలా, ఆ సంస్థకు ఎంతో కీలకంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు […]