Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

ఆర్సీ17 సంగీతం: సుకుమార్ అనిరుధ్‌ను ఎంచుకుంటారా లేక డీఎస్పీకే ఓటేస్తారా?

ఆర్సీ17 సంగీతం: సుకుమార్ అనిరుధ్‌ను ఎంచుకుంటారా లేక డీఎస్పీకే ఓటేస్తారా?
మమ్మల్ని అనుసరించండి :

రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రానున్న RC17 చిత్రానికి సంగీతం ఎవరు సమకూరుస్తారనే దానిపై సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.