Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

2024 ఏపీ ఎన్నికల్లో ఏదో తప్పు జరిగింది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

2024 ఏపీ ఎన్నికల్లో ఏదో తప్పు జరిగింది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మమ్మల్ని అనుసరించండి :

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తీరుపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.