Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

సలార్ 2: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ

సలార్ 2: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ
మమ్మల్ని అనుసరించండి :

హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో ప్రారంభమైంది.