Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

రామోజీ ఫిల్మ్ సిటీకి పోటీగా మరో భారీ స్టూడియో.. హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్!

రామోజీ ఫిల్మ్ సిటీకి పోటీగా మరో భారీ స్టూడియో.. హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్!
Follow Us :

హైదరాబాద్ సినీ పరిశ్రమలో మరో సంచలన ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీకి దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మరో మెగా ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.

సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వీఎఫ్ఎక్స్ ల్యాబ్‌లు, వర్చువల్ ప్రొడక్షన్ ఫ్లోర్‌లతో ఈ స్టూడియో రాబోతోంది.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →