Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

2023 చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

2023 చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ
Follow Us :

2023లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నాటి పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. అన్యాయమైన అరెస్ట్‌ను ఖండించి ఆ రోజే కూటమి ఏర్పాటుకు బలమైన సంకల్పం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →