ఐపీఎల్ 2026 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. స్టార్ ప్లేయర్ల వేలం పాటపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.