ఉపవాస పద్ధతులు అందరికీ ఒకేలా పని చేయవని, శరీర తత్వాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.