Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

నేవీ బ్లూ బనారసి చీరలో చందమామలా సాయిపల్లవి!

నేవీ బ్లూ బనారసి చీరలో చందమామలా సాయిపల్లవి!
Follow Us :

చీర మిగిలిన భాగంలో వెండి బుటీలు, మోచేతుల వకు ఉన్న బ్లౌజ్‌తో అందర్నీ కట్టిపడేసింది. క్లాసిక్‌ ఓపెన్ పల్లు, దానిపై చక్కగా అలంకరించిన కుచ్చలతో ముగ్ధమనోహరంగా ఉందా ఆ చీర. ఎరుపు, ఆకుపచ్చ రాళ్లు, ముత్యాలతో కలగలసిన కంఠాభరణం ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. చెప్పాలంటే పర్ఫెక్ట్‌ ట్రెడిషనల్‌ ఫ్యాష్యన్‌ లుక్‌గా పేర్కొనచ్చు. అలాగే కురులను రింగురింగులుగా వదులుగా వదిలేసిందామె. అలాగే ఎప్పటిలానే నేచరుల్‌గా కనిపించేలా తేలికైన మేకప్‌తో సహజసిద్ధమైన ఆహార్యంతో ఆకట్టుకుంది. 

కాగా, నమిత్ మల్హోత్రా దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మంథరగా షీబా చద్దా, రావణుడిగా యశ్, మండోదరిగా కాజల్ అగర్వాల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →