వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం గ్రాఫిక్స్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.