భారత్-ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు సమతుల్యమైన జట్టును ఎంపిక చేశారు.