హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం మెట్రో రెండో దశ విస్తరణకు నిధులు మంజూరు చేసింది.