మోదీ ‘మల్టీ-అలైన్మెంట్’ దౌత్య వ్యూహం
ప్రపంచ గమనాన్ని శాసించే సరికొత్త శక్తి.. భారత్. అందులో నో డౌట్. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన సాంప్రదాయ, నాన్-అలైన్మెంట్ విధానాల ముసుగును తొలగించి, కేవలం ‘దేశ ప్రయోజనాలే పరమావధి’గా సరికొత్త శకానికి నాంది పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమెరికా, రష్యా, యూరప్, పశ్చిమాసియా వంటి భిన్న ధ్రువాల మధ్య భారతదేశ స్వతంత్ర గంభీర స్వరాన్ని వినిపిస్తూ, ఆయన ఆవిష్కరించిన ‘మల్టీ-అలైన్మెంట్’ నేడు ప్రపంచ దౌత్య రంగానికే ఒక పాఠ్యపుస్తకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, […]